గత వైఎస్సార్‌సీపీ పాలనలో గుడిపల్లెలోని చీకటిపల్లెలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాం. అలాగే రూ.15 లక్షలతో కాలువ నిర్మించాం. మల్లప్పకొండ రిటర్నింగ్ వాల్‌కు రూ.30 లక్షలు, మండల కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్‌కు రూ.12 లక్షలు ఖర్చు చేశాం. కనుమనపల్లెలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేశాం. ఇక కనుమనపల్లెలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, వెంకటాపురంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, వెంకటాపురంలో రూ.2.25 కోట్లతో తారురోడ్డు, రూ.కోటితో కల్వర్టు పనులను చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
– కృష్ణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు, గుడుపల్లె


