– 8లో
– 8లో
పుత్తూరులోని నారాయణ స్కూల్‌లో విద్యార్థులతో మైదానం శుభ్రం చేయించడంపై ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు.
కలెక్టర్‌కు సీఎం అభినందన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలుకు కలెక్టర్ వినూత్నంగా ప్రవేశపెట్టిన ఓసాట్ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్ర బాబు అభినందించారు. శుక్రవారం విజయవాడ లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రూ.2 కోట్ల స్వచ్ఛంద సంస్థల నిధు లతో జిల్లాలోని 22 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ల్యాప్‌టాప్‌లు, ఐఎఫ్ ప్యానెళ్లు, మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ట్యాబ్‌లతో బోధన అందిస్తున్నారు. గత 14 నెలల్లో 6,828 మంది విద్యార్థుల అభ్యాసన ప్రమాణాల్లో గణనీయమైన పురోగ తి కనిపించిందని సీఎంకు కలెక్టర్ వివరించా రు. చిత్తూరు మోడల్‌ను సమగ్రంగా అధ్యయ నం చేసి, పాఠశాల విద్యలో ఏఐ బోధనను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారని కలెక్టర్ వివరించారు.


