● శుభాకాంక్షల వెల్లువ
పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే చింతల భారీ కేక్ కట్ చేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న నేతలు
సదుం: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ గా వైఎస్సార్ సీపీ శ్రేణులు, అధికారులు గురువారం ఎర్రాతివారిపల్లెకు తరలివచ్చారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గెస్ట్ హౌస్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన వంద కేజీల భారీ కేక్‌ను ఎంపీ కట్ చేశారు. వారిని కలిసిన వారిలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, కొండవీటి నాగభూషణం, జింకా చలపతి, ఎంపీపీలు సురేంద్రనాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి ఉన్నారు.
● శుభాకాంక్షల వెల్లువ
● శుభాకాంక్షల వెల్లువ


