భూలోక వైకుంఠం!
న్యూస్‌రీల్
తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు.
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తిరువీధుల మెరసీ దేవదేవుడు..
తిరువీధుల మెరసీ దేవదేవుడు.. గరిమల మించిన సింగారములతోడను.. అని అన్నమయ్య ఆ శ్రీనివాసుడిని కీర్తించాడు. ఆ కీర్తనలు నిజం చేస్తూ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల.. చూసిన కనులదే భాగ్యమన్న రీతిలో మెరిసింది. దీనికితోడు అశేష భక్తజన సందోహం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తవత్సలుడిని దర్శించు కుంది. ఈ పర్వదినం రోజున వేంకటాచలపతి స్వర్ణరథంపై ఊరేగుతుండగా భక్తకోటి స్వామివారిని దర్శించుకుని, తన్మయం చెందింది. భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తిరుమలలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంది. – తిరుమల
శ్రీవారి ఆలయంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ
స్వర్ణరథోత్సవంలో పాల్గొన్న భక్తులు
విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం లోపలి భాగం
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!


