బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం నింపి వారి అభ్యున్నతికి పాటు పడిన మహనీయుడు
జ్యోతిరావు పూలే అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పలమనేరు నియోజక
వర్గంలోని పెద్దపంజాణిలో
గురువారం ఆయన పూలే 198వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో కలసి పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
– పలమనేరు/పెద్దపంజాణి