పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్‌ 1 నుంచి ‘వివాద్‌ సే విశ్వాస్‌ 2.0’ | Vivad se Vishwas 2.0 to come to force from 1 October | Sakshi
Sakshi News home page

పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్‌ 1 నుంచి ‘వివాద్‌ సే విశ్వాస్‌ 2.0’

Sep 21 2024 7:34 AM | Updated on Sep 21 2024 7:34 AM

Vivad se Vishwas 2.0 to come to force from 1 October

న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్‌ సే విశ్వాస్‌ 2.0 పథకం అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024–25 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.

రూ.35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో, న్యాయ వేదికల వద్ద అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. వీటికి పరిష్కారంగా గతంలో అమలు చేసిన వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని మరో విడత కేంద్రం తీసుకురావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement