దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 804.41 పాయింట్లు లేదా 1.08 శాతం లాభంతో 75,263.94 వద్ద, నిఫ్టీ 210.55 పాయింట్లు లేదా 0.91 శాతం లాభంతో 23,263.65 వద్ద ఉన్నాయి.
మదర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియా లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నష్టాల జాబితాలో క్లీన్ సైన్స్ & టెక్నాలజీ లిమిటెడ్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్ వంటివి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


