లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు | Stock Market Today Rally Opening | Sakshi
Sakshi News home page

లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

May 31 2024 9:44 AM | Updated on May 31 2024 12:56 PM

Stock Market Today Rally Opening

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 550 పాయింట్ల లాభంతో 74436 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 22644 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌,లార్సెన్‌, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇన్ఫోసిస్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, భారతీ ఎయిర్‌టెల్‌,సిప్లా, టాటా కాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఎథేర్‌ మోటార్స్‌ కొటక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement