డబుల్‌ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు | Gold Rate Fall: Gold, Silver Price Today (24 July 2026) | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు

Jul 24 2026 10:28 AM | Updated on Jul 24 2026 10:49 AM

Gold Rate Fall: Gold, Silver Price Today (24 July 2026)

దేశంలో బంగారం, వెండి ధరల స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. దాదాపుగా ఆరు రోజులుగా నాన్‌స్టాప్‌గా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయంగా క్షీణించాయి. దీంతో ధరల సెగతో అల్లాడుతున్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(బంగారం కొనేవాళ్లకు అలర్ట్‌.. ఆ మార్క్‌, కోడ్‌ ఉన్నాయా?)

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement