సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్‌ | Newly Launched Poco F7 Indian Price Details, Key Specifications And Features | Sakshi
Sakshi News home page

సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్‌

Jun 27 2025 10:51 AM | Updated on Jun 27 2025 11:40 AM

newly launched Poco F7 Key Specs and Features

స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్‌ తాజాగా ఎఫ్‌–సిరీస్‌లో ఎఫ్‌7 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.29,999 నుంచి రూ.31,999 వరకు ఉంటుంది. 7,550 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 90 వాట్స్‌ టర్బో చార్జింగ్, స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌ 4 చిప్‌సెట్, 6.83 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌882 కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ సచిన్‌ దేవ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్‌ 10 బ్రాండ్లు

నాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. జులై 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ తదితర కార్డులపై రూ.2,000 డిస్కౌంటు, రూ.2,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్‌ పొందవచ్చని దేవ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement