వీడియో కాన్ఫరెన్సింగ్‌ కోసం జాబ్రా..లెనొవొ జట్టు! | Jabra And Lenovo Collaborate For Video Streaming | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫరెన్సింగ్‌ కోసం జాబ్రా..లెనొవొ జట్టు!

Apr 21 2022 8:49 PM | Updated on Apr 21 2022 8:49 PM

Jabra And Lenovo Collaborate For Video Streaming - Sakshi

హైదరాబాద్‌: వేగవంతమైన వీడియో కాన్ఫరెన్సింగ్‌ సొల్యూషన్‌ అందించే దిశగా జాబ్రా, లెనొవొ జట్టు కట్టాయి. ఇందులో జాబ్రా రూపొందించిన 180 డిగ్రీల కోణంలోని పనోరమిక్‌ 4కే ప్లగ్‌ అండ్‌ ప్లే వీడియో సొల్యూషన్‌ పానాక్యాస్ట్‌50, లెనొవొకి చెందిన థింక్‌స్మార్ట్‌హబ్‌ భాగంగా ఉంటాయి. 

10 అంగుళాల థింక్‌స్మార్ట్‌ హబ్‌లో మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ అప్లికేషన్‌ ప్రీ–లోడెడ్‌గా ఉంటుంది. సమావేశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ సొల్యూషన్‌ తోడ్పడగలదని ఇరు సంస్థలు తెలిపాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement