అక్కడక్కడే కదలాడుతున్న మార్కెట్‌ సూచీలు | Indian Share Market Today Updates On July 28th 2026, Nifty, Sensex, Trade Flat, US Yields Rise Crude Hits 87 USD | Sakshi
Sakshi News home page

Stock Market Updates: అక్కడక్కడే కదలాడుతున్న మార్కెట్‌ సూచీలు

Jul 28 2026 9:37 AM | Updated on Jul 28 2026 10:10 AM

Indian Share Market Nifty Sensex Trade Flat US Yields Rise Crude Hits 87 USD

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 3 పాయింట్లు పెరిగి 23,996 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 17 పాయింట్లు పుంజుకొని 76,846 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.44

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.1 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.02 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.18 శాతం నష్టపోయింది.

Today Nifty position 28-07-2026(time: 9:32 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement