వరుణ్ తేజ్(Varun Tej), రితిక నాయక్ (Ritika Nayak) జోడీగా, నటుడు సత్య కీలకపాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. (Korean Kanakaraju Movie)
మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో యువీ క్రియేష న్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా రితిక నాయక్ మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాలను పంచుకున్నారు.


