వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి | India GDP growth rate to remain steady at 6. 7percent for next two fiscal years | Sakshi
Sakshi News home page

వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి

Jan 18 2025 4:56 AM | Updated on Jan 18 2025 9:29 AM

India GDP growth rate to remain steady at 6. 7percent for next two fiscal years

ప్రపంచ బ్యాంక్‌  

వాషింగ్టన్‌: భారత్‌ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement