బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు కుప్పకూలింది. నేడు (శుక్రవారం) పసిడి ధర గరిష్టంగా రూ.1690 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి కొంత ఊరట లభించింది. ఏ నగరం గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది?, ఎక్కడ తక్కువగా ఉంది?, వెండి రేటు ఎలా ఉందో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


