పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే! | Gold Rate: Today huge drop in gold and silver prices (8th June) | Sakshi
Sakshi News home page

పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!

Jun 8 2026 10:26 AM | Updated on Jun 8 2026 10:54 AM

Gold Rate: Today huge drop in gold and silver prices (8th June)

దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు మరింత భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

silver rate1
1/2

silver rate2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement