దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా.. | Today Gold And Silver Prices August 7th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..

Aug 7 2026 10:35 AM | Updated on Aug 7 2026 11:02 AM

Gold Rate Today August 7: Gold Price Eases After Sharp Rally Silver Rates Steady

దేశంలో బంగారం ధరల దూకుడు కాస్త తగ్గింది. రెండు రోజులుగా భారీగా దూసుకెళ్లిన పసిడి ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. ఇక వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement