ధనత్రయోదశి సందర్భంగా భారీగా తగ్గిన బంగారం ధర.. దీపావళికి ముందు స్వల్పంగా పెరిగింది. దీంతో పండగపూట పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు కొంత ఆలోచనలో పడ్డారు. రేపు (ఆదివారం) మళ్లీ పెరుగుతుందా?, అనే అనుమానం చాలామందిలో కలిగింది. నేడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలలో గోల్డ్ రేటు ఎలా ఉందో.. కింద చూడవచ్చు.


