తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు.. తులం ఎంతంటే.. | Today Gold And Silver Prices May 25th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు.. తులం ఎంతంటే..

May 25 2026 10:55 AM | Updated on May 25 2026 12:02 PM

Gold price changes Gold Silver Rates today on 25 May 2026

దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

Silver Rates1
1/2

Silver Rates2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement