మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం! | Gold and Silver rates on 5th March 2026 in India | Sakshi
Sakshi News home page

మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!

Mar 5 2026 10:34 AM | Updated on Mar 5 2026 10:57 AM

Gold and Silver rates on 5th March 2026 in India

దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఉపశమనం కలుగుతోంది. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement