బంగారం లాంటి న్యూస్‌! పసిడి ధరలు రివర్స్‌!! | Gold and Silver rates on 2nd March 2026 in India | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి న్యూస్‌! పసిడి ధరలు రివర్స్‌!!

Mar 2 2026 10:40 AM | Updated on Mar 2 2026 11:05 AM

Gold and Silver rates on 2nd March 2026 in India

దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి. వరుసగా మూడో రోజులు దారుణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement