ఒక్కసారిగా ఇంత రేటా.. భారీగా ఎగిసిన బంగారం ధరలు | Gold and Silver rates on 28th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా ఇంత రేటా.. భారీగా ఎగిసిన బంగారం ధరలు

Feb 28 2026 11:08 AM | Updated on Feb 28 2026 11:19 AM

Gold and Silver rates on 28th February 2026 in Telugu states

దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఈరోజు పసిడి కొనుగోలుదారులకు భారీగా పెరిగిన ధరలు షాకిచ్చాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు గణనీయ పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement