విచిత్రంగా బంగారం ధరలు.. తగ్గాయా.. పెరిగాయా? | Gold and Silver rates on 27th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

విచిత్రంగా బంగారం ధరలు.. తగ్గాయా.. పెరిగాయా?

Feb 27 2026 10:24 AM | Updated on Feb 27 2026 11:06 AM

Gold and Silver rates on 27th February 2026 in Telugu states

దేశంలో పుత్తడి ధరలు (Today Gold Rate) ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రితం రోజున తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగిశాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం విచిత్రంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement