పసిడి ధరలు.. కొనుగోలుదారులవైపే.. | Today Gold And Silver Prices June 17th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పసిడి ధరలు.. కొనుగోలుదారులవైపే..

Jun 17 2026 10:50 AM | Updated on Jun 17 2026 12:05 PM

Gold and Silver Rates on 17 June latest price

దేశంలో పసిడి ధరల తగ్గుదల కొనసాగుతోంది. భారీ పెరుగుదల నుంచి క్రితం రోజున రివర్స్‌ అయి తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) కూడా స్వల్పంగా తగ్గి కొనుగోలుదారుల వైపు మొగ్గాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం..

siler1
1/2

silver2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement