డుకాటీ బైక్‌ @ 23 లక్షలు | Ducati Recently Launched Two Adventure Tourer Models In India | Sakshi
Sakshi News home page

డుకాటీ బైక్‌ @ 23 లక్షలు

Jul 23 2021 12:11 AM | Updated on Jul 23 2021 12:11 AM

Ducati Recently Launched Two Adventure Tourer Models In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూపర్‌ బైక్స్‌ తయారీలో ఉన్న ఇటలీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత్‌లో రెండు అడ్వెంచర్‌ టూరర్‌ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర మల్టీస్ట్రాడా వీ4 రూ.18.99 లక్షలు కాగా వీ4–ఎస్‌ రూ.23.10 లక్షలు ఉంది. 10,500 ఆర్‌పీఎంతో 170 హెచ్‌పీ పవర్‌ వీ4 గ్రాన్‌టూరిస్మో ఇంజిన్‌ పొందుపరిచారు. రోడ్, ఆఫ్‌–రోడ్‌ వినియోగం కోసం ఇంజిన్‌ను డిజైన్‌ చేశారు. రైడింగ్‌ మరింత సౌకర్యవంతం చేసేందుకు వీ4 ఎస్‌ మోడల్‌కు రాడార్‌ టెక్నాలజీని వినియోగించారు. ఇది వేగాన్ని నియంత్రించడంతోపాటు వెనుక నుంచి వాహనాలు వస్తే హెచ్చరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement