కొత్త క్రెడిట్‌ కార్డు.. | Amazon Pay, Kotak Mahindra Bank Launch Co-Branded Credit Card For Small Businesses, Details Inside | Sakshi
Sakshi News home page

కొత్త క్రెడిట్‌ కార్డు..

Sep 12 2026 3:37 PM | Updated on Sep 12 2026 3:53 PM

Amazon Pay-Kotak Mahindra Bank New Credit Card Cashback

ముంబై: చిన్న వ్యాపార సంస్థల కోసం అమెజాన్‌ పే, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కలిసి కో– బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టాయి. అమెజాన్‌ బిజినెస్‌లో నమోదు చేసుకున్న యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.

దీనితో క్యాష్‌బ్యాక్‌ రివార్డులు, వడ్డీరహిత క్రెడిట్‌కి అదనపు వ్యవధి తదితర ప్రయోజనాలు ఉంటాయి. తమ అమెజాన్‌ బిజినెస్‌ కస్టమర్లలో 70% ఉన్న సోల్‌ ప్రొప్రైటర్స్, చిన్న వ్యాపారాల యజమానుల అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్లు అమెజాన్‌ పే ఇండియా డైరెక్టర్‌ మయాంక్‌ జైన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement