ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు.. ఊహించని శుభవార్తలు | Rasi Phalalu: Daily Horoscope On 22-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు.. ఊహించని శుభవార్తలు

Nov 22 2026 12:45 AM | Updated on Nov 22 2026 12:46 AM

Rasi Phalalu: Daily Horoscope On 22-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం,తిథి: శు.త్రయోదశి రా.12.21 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: అశ్విని రా.3.03 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.11.06 నుండి 12.40 వరకు, దుర్ముహూర్తం: సా.3.51 నుండి 4.34 వరకు, అమృత ఘడియలు: రా.7.59 నుండి 9.33 వరకు.

సూర్యోదయం        :  6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం... ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. ధనవ్యయం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో లేనిపోని వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు  నిరుత్సాహపరుస్తాయి.

మిథునం... నూతన వ్యక్తుల పరిచయం. పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల సహాయం అందుతుంది. దైవదర్శనాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత నూతనోత్సాహం.

కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు.  ఆర్థిక పరిస్థితి మరంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం... కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. అనారోగ్య సూచనలు.  శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.

కన్య... ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సన్నిహితులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.  ఉద్యోగాలలో వివాదాలు.

తుల... ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు... మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు. ఆధ్యాత్మిక చింతన.

మకరం... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం.

కుంభం... నూతన ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.  సోదరుల నుంచి పిలుపు.

మీనం... బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement