ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 17-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది

Nov 17 2026 4:04 AM | Updated on Nov 17 2026 4:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.అష్టమి రా.12.59 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ రా.12.50 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.23 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.28 నుండి 11.19 వరకు, అమృత ఘడియలు: ప.1.36 నుండి 3.20 వరకు.

సూర్యోదయం :    6.09
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు

మేషం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

వృషభం... వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం... కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అసంతృప్తి.

కర్కాటకం... పాతమిత్రుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. భూవివాదాల పరిష్కారం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కన్య... ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే.

తుల... అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. విద్యావకాశాలు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

ధనుస్సు... బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మకరం... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిíß తులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం... కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం... ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement