ఎంపీ కృషి వల్ల ‘అమృత్‌ భారత్‌’లో చేరికతో కొత్తలుక్‌! | - | Sakshi
Sakshi News home page

ఎంపీ కృషి వల్ల ‘అమృత్‌ భారత్‌’లో చేరికతో కొత్తలుక్‌!

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

ఈ చారిత్రక స్టేషన్‌ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తన నిరంతర కృషితో ‘అమృత్‌ భారత్‌’ స్కీం కింద చేర్పించి, ఏకంగా రూ.28.51 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించి స్టేషన్‌కు సరికొత్త లుక్‌ తీసుకువచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి దేశ రాజధానికి వెళ్లే ఢిల్లీ రైలు హాల్టింగ్‌తో పాటు పలు రైళ్ల నిలుపుదలను సాకారం చేశారు. అలాగే సబ్‌వే నిర్మాణం కొరకు గత బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించేలా ఎంపీ కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement