ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు | Ys Jagan Wishes Muslims On Bakrid Greetings | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

May 27 2026 8:04 PM | Updated on May 27 2026 8:47 PM

Ys Jagan Wishes Muslims On Bakrid Greetings

సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘త్యాగాల పండుగ బక్రీద్‌. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్‌ పండగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనం. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement