విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident At Vijayawada Auto Nagar | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

Jul 12 2026 1:11 PM | Updated on Jul 12 2026 1:41 PM

Fire Accident At Vijayawada Auto Nagar

సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ మెకానికల్ షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల ధాటికి పలు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా, ప్రమాదానికి గత కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement