కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Shocked Over Kathipudi Road Accident | Sakshi
Sakshi News home page

కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Oct 22 2026 11:23 AM | Updated on Oct 22 2026 11:23 AM

Ys Jagan Shocked Over Kathipudi Road Accident

సాక్షి, తాడేపల్లి: కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘‘గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. క్షతగాత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి’’ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement