YS Jagan: పొదిలి పర్యటన వాయిదా | YS Jagan Podili Tour PostPoned Due to Heavy Rains | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పొదిలి పర్యటన వాయిదా

May 27 2025 10:00 AM | Updated on May 27 2025 10:32 AM

YS Jagan Podili Tour PostPoned Due to Heavy Rains

సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. 

భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్‌సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది.  

కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement