ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | Ys Jagan Phone Call To Mlc Kalpalatha Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Feb 22 2025 3:59 PM | Updated on Feb 22 2025 4:20 PM

Ys Jagan Phone Call To Mlc Kalpalatha Reddy

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కల్పలతారెడ్డి మేనకోడలు భూమిక దుర్మరణం చెందారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ సానుభూతి తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement