శంకరంబాడి సుందరాచారికి వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tributes to Maha Kavi Sankarambadi Sundarachari | Sakshi
Sakshi News home page

శంకరంబాడి సుందరాచారికి వైఎస్‌ జగన్‌ నివాళి

Aug 10 2026 3:50 PM | Updated on Aug 10 2026 4:09 PM

YS Jagan Pays Tributes to Maha Kavi Sankarambadi Sundarachari

తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన రచయిత, మహాకవి అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు. 

తెలుగు సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరబాడి సుందరాచారి అని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటి చెప్పారన్నారు. శంకరంబాడి సుందరాచారి సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు. 

 

 

 

 


 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement