రేపు గ్రేటర్‌ విశాఖ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | Ys jagan to meet visakhapatnam party leaders | Sakshi
Sakshi News home page

రేపు గ్రేటర్‌ విశాఖ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Sep 22 2026 5:56 PM | Updated on Sep 22 2026 5:56 PM

Ys jagan to meet visakhapatnam party leaders

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు (23.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

 ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement