మనసు ప్రశాంతతకు అద్భుతమైన మార్గం యోగా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Extends YOGA Wishes To People | Sakshi
Sakshi News home page

మనసు ప్రశాంతతకు అద్భుతమైన మార్గం యోగా: వైఎస్‌ జగన్‌

Jun 21 2026 9:33 AM | Updated on Jun 21 2026 11:18 AM

YS Jagan Extends YOGA Wishes To People

సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా.. ‘మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement