ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Easter Wishes To AP People | Sakshi
Sakshi News home page

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Apr 20 2025 9:16 AM | Updated on Apr 20 2025 11:13 AM

YS Jagan Easter Wishes To AP People

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఈస్టర్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement