సాక్షి, తాడేపల్లి: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆక్షాంక్షించారు.
Congratulations to Hon’ble Justice Surya Kant Ji on taking oath as the 53rd Chief Justice of India. Wishing him a fulfilling and successful tenure in upholding the constitutional spirit. pic.twitter.com/NHWnnMn2yD
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025


