ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం సినిమా పరిశ్రమపై ఎక్కువగానే ఉంటుంది
తమ అభిమాన హీరోలు, దర్శకులను ఏఐ సాయంతో ఒకచోటుకు చేరుస్తున్నారు
ప్రస్తుతం శీతాకాలం మొదలు కావడంతో ట్రెండ్‌కు తగ్గట్టు ఇలా ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు.
ఒక ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నట్లు క్రియేట్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు షోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ హీరోలు అందరూ ఒకేచోట ఐఏ సాయంతో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తూ వాటిని షేర్ చేస్తున్నారు


