నరసరావుపేటలో యువకుడి దారుణ హత్య | Youngsters In Palnadu Attacked By Unknown Persons | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో యువకుడి దారుణ హత్య

Nov 24 2025 10:46 AM | Updated on Nov 24 2025 11:28 AM

Youngsters In Palnadu Attacked By Unknown Persons

పల్నాడు :  జిల్లాలోని నరసరావుపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొండల్‌రావు పేటకి చెందిన బాజి అనే యువకుపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ద ఎస్‌ఆర్‌కేటీ వద్ద హోటల్‌లో ఉన్న బాజిపై కత్తులతో దాడికి దిగార దుండగులు. అనంతరం అక్కడ నుంచి దుండగులు పారిపోగా, ఆ తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడ్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement