నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Praises National Film Award Winners, Calls It A Proud Moment For Telugu Cinema, Check His Post Inside | Sakshi
Sakshi News home page

నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు

Jul 19 2026 1:29 PM | Updated on Jul 19 2026 4:34 PM

YS Jagan Congratulates National Film Award Winners

సాక్షి,తాడేపల్లి: నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.  

ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణమైన క్షణమని ఆయన కొనియాడారు. అవార్డు గ్రహీతల అసాధారణ ప్రతిభ, అంకితభావం, సృజనాత్మకత తెలుగు చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించారు. వీరంతా భవిష్యత్తులో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని, తెలుగు సినిమా కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement