నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Bhimavaram Tour Updates | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌

Feb 5 2026 8:53 AM | Updated on Feb 5 2026 3:06 PM

YS Jagan Bhimavaram Tour Updates

సాక్షి,పశ్చిమగోదావరి: శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. పెదఅమిరం శ్రీరాధాకృష్ణ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్‌)లకు వైఎస్‌ జగన్‌.. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement