టీడీపీ నాయకుని వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం | Young woman attempts suicide due to harassment by TDP leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుని వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం

Oct 7 2026 2:16 PM | Updated on Oct 7 2026 3:19 PM

Young woman attempts suicide due to harassment by TDP leader

సాక్షి, నెల్లూరు:  జిల్లాలో టీడీపీ నాయకుని వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బోగోలు మండలం అల్లూరులో డిగ్రీ చదువుతున్న ఓ వివాహితను టీడీపీ నాయకుడు సుభాని తీవ్ర వేదింపులకు గురిచేశారు. తనకు లొంగకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో మనస్థాపం చెందిన సదరు యువతి ఈ రోజు (బుధవారం) ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుభానికి దేహశుద్ధి చేశారు. 

TDP నేత వేధింపులతో.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement