కంపరం పుట్టిస్తున్న ఎల్లో ‘కలం’కావరం | Yellow Media Chandrababu Fake Allegations On YSRCP Bus Yatra | Sakshi
Sakshi News home page

కంపరం పుట్టిస్తున్న ఎల్లో ‘కలం’కావరం

May 27 2022 9:18 PM | Updated on May 27 2022 9:42 PM

Yellow Media Chandrababu Fake Allegations On YSRCP Bus Yatra - Sakshi

 సామాజిక​ న్యాయభేరి బస్సు యాత్రపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది.

సాక్షి, అమరావతి: సామాజిక​ న్యాయభేరి బస్సు యాత్రపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది. మహానాడు కోసం ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్న పచ్చ మీడియా.. నిస్సిగ్గుగా బరి తెగించింది. విలువలకు పాతరేసి ఎల్లో రాతలు రాస్తోంది. చంద్రబాబు కోసం కి‘రాత’క వ్యాఖ్యలు చేస్తూ.. ఎల్లో బాబులు నిజాలకు ముసుగేస్తున్నారు. బురద చల్లడమే జర్నలిజం అన్నట్లుగా ఎల్లో మూకలు.. చంద్రబాబుకు అధికారం లేదనే దుగ్ధతో ఇష్టానుసారం రాతలు రాస్తున్నాయి.
చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement