విశాఖ: రిటైర్డ్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు | Visakhapatnam: ACB Raids At House Of Retired Superintending Engineer | Sakshi
Sakshi News home page

విశాఖ: రిటైర్డ్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

Feb 5 2026 9:07 AM | Updated on Feb 5 2026 9:32 AM

Visakhapatnam: ACB Raids At House Of Retired Superintending Engineer

సాక్షి, విశాఖపట్నం: రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి  ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు.. పంచాయితీరాజ్‌ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖ, మధురవాడ, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా, హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement