టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

top10 telugu latest news morning headlines 22nd october 2022 - Sakshi

1. మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘నేను ప్రచారం చేసినా కాంగ్రెస్‌ గెలవదు.. అవసరమైతే రిటైర్మెంట్‌ తీసుకుంటా’
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్‌ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. 'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా'
బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ
 తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్‌ లేదు! వారంపాటు.. ఎక్కడంటే..
దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్‌ రూల్స్‌ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్‌ విధించబోమని ప్రకటించింది గుజరాత్‌ ప్రభుత్వం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. గుజరాత్‌ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి 
ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్‌ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి.అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించండి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బాహుబలి ‘సిప్‌’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే 
మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఫోటో షేర్‌ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌ పోరు ముగిసింది. శనివారం(అక్టోబర్‌ 22న) నుంచి సూపర్‌-12 సమరం మొదలుకానుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆ సమయంలో వారు పక్కనుండటం ఇష్టపడను.. షూటింగ్‌ అయినా మానేస్తా
బాలీవుడ్‌లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్‌ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top