విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య | Three Members Of Family Commits Suicide In Anantapur District | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Mar 9 2021 7:33 AM | Updated on Mar 9 2021 10:26 AM

Three Members Of Family Commits Suicide In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామకృష్ణ(42), అతని భార్య రాజేశ్వరి(35), కుమారుడు యోగేశ్వర్(12) ఆత్మహత్య చేసుకున్నారు. తలుపు పగులగొట్టి మృతదేహాలను  గ్రామస్తులు వెలికితీశారు. ఘటనపై పోలీసులు విచాణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement