రెచ్చిపోయిన టీడీపీ మూకలు.. మైనర్‌ బాలికపై దాడి | TDP Cadre Attack Minor Girl Over Land Dispute in Anantapur | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ మూకలు.. మైనర్‌ బాలికపై దాడి

Sep 29 2025 2:36 PM | Updated on Sep 29 2025 3:33 PM

TDP Cadre Attack Minor Girl Over Land Dispute in Anantapur

సాక్షి,అనంతపురం: ఏపీలో దుశ్శాసన పాలన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూమి ఆక్రమణకు వ్యతిరేకంగా నిలిచిన మైనర్ బాలికపై టీడీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను బలవంతంగా లాగిపడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.  

Anantapur: YSRCP నేత బైక్ కు నిప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement