వివేకా కేసులో సునీతకు చుక్కెదురు | Supreme Court Dismiss Sunitha Petitions In YS Viveka Death Case, Details Inside | Sakshi
Sakshi News home page

వివేకా కేసులో సునీతకు చుక్కెదురు

Mar 11 2026 10:54 AM | Updated on Mar 11 2026 11:53 AM

Supreme Court Dismiss Sunitha Petitions In YS Viveka Case

సాక్షి, ఢిల్లీ: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement